‘పుష్ప విలాపం’ కరుణశ్రీ గారి కవిత
ఇదొక మంచి కవిత. చదవండి.
–––––––––––––––––––––––––
పూరింట్లో దీపం వెలిగితే
ఊరంతా కళకళలాడుతుంది
కృషీవలుల కడుపునిండితే
రుషీశ్వరుల తపసు పండుతుంది
గుడిసెలో పాప నవ్వితే
కోటిస్వర్గాలు ఆవిర్బవిస్తాయి
పళ్ళెటూళ్ళ్లు బాగుంటే
ప్రపంచమంతా బాగుంటుంది
- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తి
3 comments జులై 13, 2007