నా కధ “అతడు - ఆమె - ఇంటర్ నెట్” హిందీ లో
నా కధ “అతడు - ఆమె - ఇంటర్ నెట్” హిందీ లో చదవండి.
హిందీ లో కి నేనే అనువదించాను. ఈ కధని www.abhivyakti-hindi.org అనే వెబ్ సైట్ ఈరోజు ప్రచురించింది. కధని ఈ లింక్ లో చదవవచ్చు.
http://www.abhivyakti-hindi.org/sahityasangam/2007/ladkaladkiaurinternet1.htm
ధన్యవాదాలు
సోమ శంకర్
Add comment జూన్ 24, 2007