నా అనువాద కథ ” ఏడు గంటల వార్తలు” ఈమాట జూలై 2009 సంచికలో ప్రచురితమైంది.
యుద్ధం తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఓ స్త్రీ అద్భుతంగా చెప్పిన కథ ఇది. యుద్ధ వాతావరణం, వార్తల మధ్య ఆమె గతం ఒక ప్రవాహంలా, ఒక్కొక్క ప్రవాహం చెల్లాచెదురైన ఒక్కో పాత ఫోటోలోంచి ముక్కలు ముక్కలుగా ఒక్కటిగా…వాక్యాల్లో ఆ ధ్వని, ఆ భయం, ఆ నిర్వేదం, యుద్ధం ఎప్పటికీ ఆగదనే చేదు నిజం నిలకడగా.. తన గతం కలిసిపోయి వస్తున్న వార్తల్లో, కోసోవో, మిడిల్ ఈస్ట్, ఐ.ఆర్.ఏ, 9/11 ఇలా ఎన్నో చాలా దారుణాల్ని ఎంతో సరళంగా స్పృశించిన కథ ఇది.
ఈ లింక్‌లో కథ చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.
జులై 1, 2009