ప్రముఖ తమిళ రచయిత వరలొట్టి రంగసామి గారు రాసిన The Teddy Bear అనే కథని గతంలో నేను ‘బొమ్మ ‘ పేరుతో తెలుగులోకి అనువదించాను. ఆ కథ 2 జూలై 2006 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. నా అనువాద కథల సంకలనం ‘మనీ ప్లాంట్ ‘ లోను చోటు చేసుకుంది. ఇప్పుడు అదే కథని “టెడ్డి బేర్” అనే పేరుతో హిందీ లోకి అనువదించాను. ఈ కధని www.abhivyakti-hindi.org అనే వెబ్ సైట్ ఈరోజు ప్రచురించింది. కధని ఈ లింక్ లో చదవవచ్చు.
http://www.abhivyakti-hindi.org/sahityasangam/2007/teddybear/teddybear1.htm
నవంబరు 16, 2007