నా కధ “అతడు – ఆమె – ఇంటర్ నెట్” హిందీ లో చదవండి.
హిందీ లో కి నేనే అనువదించాను. ఈ కధని www.abhivyakti-hindi.org అనే వెబ్ సైట్ ఈరోజు  ప్రచురించింది. కధని ఈ లింక్ లో చదవవచ్చు.
http://www.abhivyakti-hindi.org/sahityasangam/2007/ladkaladkiaurinternet1.htm

ధన్యవాదాలు
సోమ శంకర్