Boldలో ఉన్న కథలు ఈ బ్లాగులో ఉన్నాయి. వాటిని చదవడానికి కథ పేరుని కాపీ చేసి, కుడి చేతి వైపు ‘వెతుకు ‘ బొత్తంలో పేస్ట్ చేసి GO బటన్ నొక్కండి. మీరు ఏదైనా కథని వెదికితే, మొదటగా ఈ పేజి నే చూపిస్తుంది. మీరు క్రిందకి స్క్రోల్ చేసుకుని, ఎడంచేతి వైపు ఉన్న previous post అనే బొత్తాన్ని, మీకు కావల్సిన కథ వచ్చేవరకు clik చేయండి.
నా సొంత కథలు
- రాగాల, సరాగాల సాగే సంసారం (8 నవంబర్ 2009, వార్త ఆదివారం అనుబంధం)
- నా మొహం (7 డిసెంబర్ 2008, ఈనాడు ఆదివారం అనుబంధం)
- పురోగామి (చినుకు మాసపత్రిక, నవంబర్ 2008)
- అందలాలు – అగాధాలు ( జాగృతి వారపత్రిక 21 ఏప్రిల్ 2008 )
- తెల్ల కాగితం (పొద్దు 10 మార్చ్2008 http://poddu.net/?p=514 )
- పాపులర్ సుబ్బారావ్ (నవ్య వీక్లీ 14 నవంబర్ 2007)
- రూపం (ప్రజాశక్తి దిన పత్రిక ఆదివారం అనుబంధం 14 అక్టోబరు 2007)
- పెద్దలు – పిన్నలు (తేజ వీక్లీ 6 ఏప్రిల్ 2007)
- కొట్టు కనపడుట లేదు (ప్రజా శక్తి ఆదివారం ఆనుబంధం 1ఏప్రిల్ 2007)
- రైతుకు రొక్కం (ప్రజా శక్తి ఆదివారం ఆనుబంధం 21 జనవరి 2007)
- కొత్త పేదలు (తేజా వీక్లీ 1 డిసెంబర్ 2006)
- అందరూ కూలీలే (నవ్య వీక్లీ 1 మార్చి 2006)
- చోటు (నవ్య వీక్లీ 16 నవంబర్ 2005)
- సానుభూతి కూడా ఖరీదే (ప్రజా శక్తి ఆదివారం ఆనుబంధం 16 నవంబర్ 2005)
- గట్టి మేలు (వార్త ఆదివారం అనుబంధం 2 అక్టోబర్ 2005)
- అందగత్తె (స్వాతి వీక్లీ 29 ఏప్రిల్ 2005)
- స్వర్ణ చతుర్భుజి (ప్రియ దత్త వీక్లీ 24 నవంబర్ 2004)
- నిశ్శబ్దాని మరో వైపు (ఆంధ్ర భూమి వీక్లీ 16 సెప్టెంబర్ 2004)
- కొడుకే కావాలా (ఆంధ్ర భూమి మంత్లీ ఫిబ్రవరి 2004)
- వార ఫలం (ఆంధ్ర ప్రభ వీక్లీ 28 మార్చి 2003)
- ఆహ్లాదపురం ఆరో వీధి (ఆంధ్ర భూమి మంత్లీ ఏప్రిల్ 2002)
- అతడు – ఆమె – ఇంటర్ నెట్ (ఆంధ్ర భూమి వీక్లీ 27 సెప్టెంబర్ 2001)
- రూపాయల పుస్తకం (ఆంధ్ర భూమి మంత్లీ ఆగస్ట్ 2001)
- పిల్లల కోసం బాల జ్యోతి లో 10 కధలు
అనువాద కధలు:
- చేతులారా..: ఆంగ్ల మూలం: రాజరాం బాలాజి (పొద్దు 10 నవంబర్ 2009.)
- ఆపరేషన్ బిర్యాని : ఆంగ్ల మూలం: ప్రణబ్ మజుందర్ (ఆదివారం అనుబంధం, ఆంధ్ర జ్యోతి 8 నవంబర్ 2009.)
- తప్పే, నేరం కాదు: ఆంగ్ల మూలం: రాజరాం బాలాజి (ఆదివారం అనుబంధం, ఆంధ్ర ప్రభ 4 అక్టోబర్ 2009.)
- ఎగదోసే నిచ్చెనలు – పడదోసే పాములు : ఆంగ్ల మూలం: మధూలిక దేసాయ్
- జొరమొస్తే బాగుండు: హిందీ మూలం సుభాష్ నీరవ్
- మట్టి: హిందీ మూలం సుభాష్ నీరవ్
- ఏడు గంటల వార్తలు: ఆంగ్ల మూలం Jackie Tritt (ఈమాట జూలై 2009)
- అనుకున్నదొకటి – అయినదొకటి: ఆంగ్ల మూలం: బి. సునీత (కౌముది జూలై 2009)
- అన్వేషణ: ఉర్దూ మూలం – మొహమూద్ షాహిద్, ఆంగ్లం – ఫాహీం జవైద్ (చినుకు మాసపత్రిక, ఏప్రిల్ 2009)
- నా వల్ల కాలేదు : హిందీ మూలం – సుభాష్ నీరవ్, 08 మార్చి 2009 ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం
- దెయ్యమంటే భయమన్నది : ఆంగ్ల మూలం – డా.శృతి మొహాపాత్ర, 27 ఫిబ్రవరి 2009 పొద్దు
- అనగనగా..: ఆంగ్ల మూలం – పూండలిక్ ధూరి, 23 నవంబర్ 2008 ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం
- నల్ల ధనం Null ధనం: ఆంగ్ల మూలం – ముత్తు సుందరరాజన్ , 23 నవంబర్ 2008 నాటి వార్త ఆదివారం అనుబంధం,
- ఝాడు (హిందీలో): హిందీ వెబ్‌జైన్ “అభివ్యక్తి”, సంచిక ది 27 అక్టోబర్ 2008 తెలుగు: శ్రీ కె.వి. నరేందర్ (http://www.abhivyakti-hindi.org/sahityasangam/2008/jhadu/jhadhu1.htm)
- మిస్సింగ్ (ఆంగ్ల మూలం: శ్యామల్ భెనర్జీ. ది.28 సెప్టెంబర్ 2008 ప్రజాశక్తి ఆదివారం అనుబంధం)
- సెన్సిటివిటి ట్రైనింగ్ (ఈమాట సెప్టెంబర్ 2008. ఆంగ్లం: జెన్ కల్లర్టన్ జాన్సన్, http://www.eemaata.com/em/issues/200809/1324.html )
- ఇజంలో ఇంప్రిజన్ (ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధం 20 జూలై 2008, ఆంగ్ల మూలం: ఎస్. ఆర్. కె)
- అమృత వర్షిణి (ఆదివారం అనుబంధం అంధ్ర జ్యోతి దినపత్రిక 13 జూలై 2008. మలయాళ మూలం – ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్)
- పల్లీ….సార్….పల్లీ (వార్త ఆదివారం అనుబంధం 4 మే 2008, ఆంగ్ల మూలం: శంతను ధంకర్)
- ఎవరు ఏమైపోతే మాకేం? (మణిపురి, ఆంగ్లం: తయేంజం బిజోయ్‌కుమార్ సింగ్, చినుకు మాసపత్రిక ఏప్రిల్ 2008 )
- వాన దొంగ (పోర్చుగీసు మూలంMs. Teolinda Gersão, ఆంగ్లం Ms Margaret Jull Costa, సాహిత్య నేత్రం, జనవరి-మార్చి 2008 సంచిక)
- శబ్ద్ (హిందీ లో) (http://www.abhivyakti-hindi.org/sahityasangam/2008/shabd/shabd1.htm, 7 ఏప్రిల్ 2008)
- వెచ్చని మనసులు – హిందీ మూలం – సుభాష్ నీరవ్ (ఈ మాట మార్చి 2008 సంచికలో ప్రచురితం http://eemaata.com/em/issues/200803/1219.html)
- వృక్ష ప్రేమికుడు – ఆంగ్ల మూలం – రాజారాం బాలాజీ (ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం 17 ఫిబ్రవరి 2008)
- టెడ్డి బేర్(హిందీ లో) (www.abhivyakti-hindi.org, 16 నవంబర్ 2007)
- నేను మీలాంటి వాడినే (పొద్దు, 28 అక్టోబర్ 2007 http://poddu.net/?p=386 )
- శిధిలం – ఉర్దూ మూలం – మొహమూద్ షాహిద్, ఆంగ్లం – ఫాహీం జవైద్ (వార్త ఆదివారం అనుబంధం 28 అక్టోబర్ 2007)
- ప్లాస్టిక్ హృదయం – మళయాళ మూలం – ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్ (ఆదివారం అనుబంధం అంధ్ర జ్యొతి దినపత్రిక 2 సెప్టెంబర్ 2007)
- బైపాస్ రోడ్ – ఆంగ్ల మూలం – టోనీ గాదర్ కోల్ (తేజా వీక్లీ 27 జూలై 2007)
- రెండు సవర్ల బంగారం – ఆంగ్ల మూలం – శ్రీ వినీత్ ఏరాత్ (చినుకు మాసపత్రిక జూలై 2007)
- తన గమ్యం - అరబిక్ మూలం – నాసర్ ఇబ్రహీం – ఆంగ్లం – Taline Voskeritchian (వార్త ఆదివారం అనుబంధం 1 జూలై 2007)
- లడకా – లడకీ ఔర్ ఇంటర్ నెట్ (హిందీ లో) ( www.abhivyakti-hindi.org 24 జూన్ 2007)
- రణ రంగం కాని చోటు -మళయాళ మూలం, ఆంగ్లం - ఎం.కె.చాంద్ రాజ్, (ప్రజా శక్తి ఆదివారం అనుబంధం 24 జూన్ 2007)
- నిషేధం – ఆంగ్లమూలం- ఎన్. గౌతం (నవ్య వీక్లీ 27 జూన్ 2007)
- ప్రోగ్రెస్ కార్డ్ – ఆంగ్ల మూలం – పూండలిక్ ధూరి (తేజా వీక్లీ 18 మే 2007)
- అయినా మనిషి మారలేదు – ఆంగ్ల మూలం – దీపా సుందర రాజన్ (ఉషశ్రీ వెలుగు మాసపత్రిక ఏప్రిల్ 2007)
- పెద్దమ్మ – హిందీ మూలం – డాక్టర్ నరేష్ (విపుల మాసపత్రిక ఏప్రిల్ 2007)
- బేరం – ఆంగ్ల మూలం – జుయ్ చిత్రె (వార్త ఆదివారం అనుబంధం 25 ఫిబ్రవరి 2007)
- భయం నీడ – ఆంగ్ల మూలం – విక్రం కపూర్ (తేజా వీక్లీ 12 జనవరి 2007)
- వాళ్ళిద్దరు, ఆటొ డ్రివర్ – ఆంగ్ల మూలం – విక్రం కపూర్ (వార్త ఆదివారం అనుబంధం 12 నవంబర్ 2006)
- వెదురు వంతెన – మణిపురి మూలం – తయేంజం బిజోయ్ కుమార్ సింగ్ (విపుల మాసపత్రిక నవంబర్ 2006)
- నాన్నా, తొందరగా వచ్చెయ్ – ఆంగ్ల మూలం – పూండలిక్ ధూరి (తేజా వీక్లీ 27 అక్టోబర్ 2006)
- మానవత్వం – ఆంగ్ల మూలం – డాన్ స్టాకార్డ్ (సాహిత్య ప్రస్థానం త్రైమాసిక పత్రిక జూలై – సెప్టెంబర్ 2006)
- మన చుట్టం కాదు – ఆంగ్ల మూలం – కార్తీక్ వెంకటేష్ (నవ్య వీక్లీ 20 సెప్టెంబర్ 2006)
- నిజమైన మనిషి – ఆంగ్ల మూలం – దాక్టర్. అరుణాచలం కుమార్ (తేజా వీక్లీ 11 ఆగస్ట్ 2006)
- పెరుగన్నం – తమిళ మూలం – వరలొట్టి రంగసామి (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 16 జూలై 2006)
- బొమ్మ – ఆంగ్ల మూలం – వరలొట్టి రంగసామి (వార్త ఆదివారం అనుబంధం 2 జూలై 2006)
- సున్నా గాడు – బంగ్లా మూలం – ప్రసూన్ రాయ్ (నవ్య వీక్లీ 21 జూన్ 2006)
- ఓ మనిషీ ఎందుకిలా – ఆంగ్ల మూలం – రేషు నాథ్ (విపుల మాసపత్రిక జూన్ 2006)
- హస్త లాఘవం – ఆంగ్ల మూలం – జి.బి. ప్రభాత్ (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 9 ఏప్రిల్ 2006)
- సెల్ ఫోన్ – ఆంగ్ల మూలం – శిశిర్ మోహన్ (వార్త ఆదివారం అనుబంధం 9 ఏప్రిల్ 2006)
- యమ రాజు – ఆంగ్ల మూలం – డాక్టర్ అజిత్ హరిసింఘాని (విపుల మాసపత్రిక ఫిబ్రవరి 2006)
- లాటరీ – హిందీ మూలం – రాకేష్ త్యాగి (సాహిత్య ప్రస్థానం త్రైమాసిక పత్రిక ఆక్టోబర్ – డిసెంబర్ 2005)
- విష వలయం – ఆంగ్ల మూలం – బ్రియాన్ కొటే (నవ్య వీక్లీ 28 డిసెంబర్ 2005)
- అమ్మ వస్తే బాగుండు – ఆంగ్ల మూలం – లీ లాన్ (ప్రజా శక్తి దినపత్రిక 14, 21 డిసెంబర్ 2005)
- డ్రైవింగ్ లైసెన్స్ – హిందీ మూలం – ఇళా ప్రసాద్ (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 30 ఆక్టోబర్ 2005)
- చెరువు – హిందీ మూలం – జై నందన్ కుమార్ (ప్రజా శక్తి ఆదివారం అనుబంధం 26 డిసెంబర్ 2004)
- కట్టు కధ – ఆంగ్ల మూలం – సురజిత్ బసు (జాగృతి వీక్లీ 25 ఆక్టోబర్ 2004)
- మిగిలిపోయినవి – ఆంగ్ల మూలం – అభా అయ్యంగార్ (విపుల మాసపత్రిక ఆక్టోబర్ 2004)
- ఆత్మావలోకనం – ఆంగ్ల మూలం – దీపంకర్ బసు (జాగృతి వీక్లీ 14 జూన్ 2004)
- మనీ ప్లాంట్ – హిందీ మూలం – డాక్టర్ అన్వితా అబ్బి (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 7 మార్చి 2004)
- సందేశము,అనుభవము – కాశ్మీరి మూలం – డాక్టర్ హరి కిషన్ కౌల్ (జాగృతి వీక్లీ 2 ఫిబ్రవరి 2004)
- ఆశ, నిరాశేన – హిందీ మూలం – ఆస్థా (జాగృతి వీక్లీ 1 డిసెంబర్ 2003)
- నూటికో కోటికో ఒక్కరు – హిందీ మూలం – సూరజ్ ప్రకాష్ (జాగృతి వీక్లీ ఆక్టోబర్ - నవంబర్ 2003)
- ఆక్క – హిందీ మూలం – జై నందన్ కుమార్ (ఆంధ్ర ప్రభ వీక్లీ 3 ఆక్టోబర్ 2003)
- చిన్న మనుషులు – చిన్న కోరికలు -ఆంగ్ల మూలం – అమీర్ సలీం (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 22 జూన్ 2003)
- వృత్తి ధర్మం- ఆంగ్ల మూలం – మానస్ కమల్ భట్టాచార్య (విపుల మాసపత్రిక జూన్ 2003)
- విచారగ్రస్తుడు – ఆంగ్ల మూలం – జాన్ గార్డినర్ (ఆంధ్ర ప్రభ వీక్లీ 16 మే 2003)
- ముసురు (ఈ బ్లాగులో)
- బాకి – ఆంగ్ల మూలం – జెరికొ జె ముసెద్ (ఆంధ్ర ప్రభ వీక్లీ 9 నవంబర్ 2002)
——————————————————————————