నా రచనల జాబితా
Boldలో ఉన్న కథలు ఈ బ్లాగులో ఉన్నాయి. వాటిని చదవడానికి కథ పేరుని కాపీ చేసి, కుడి చేతి వైపు ‘వెతుకు ‘ బొత్తంలో పేస్ట్ చేసి GO బటన్ నొక్కండి. మీరు ఏదైనా కథని వెదికితే, మొదటగా ఈ పేజి నే చూపిస్తుంది. మీరు క్రిందకి స్క్రోల్ చేసుకుని, ఎడంచేతి వైపు ఉన్న previous post అనే బొత్తాన్ని, మీకు కావల్సిన కథ వచ్చేవరకు clik చేయండి.
నా సొంత కథలు
- అందలాలు - అగాధాలు ( జాగృతి వారపత్రిక 21 ఏప్రిల్ 2008 )
- తెల్ల కాగితం (పొద్దు 10 మార్చ్2008 http://poddu.net/?p=514 )
- పాపులర్ సుబ్బారావ్ (నవ్య వీక్లీ 14 నవంబర్ 2007)
- రూపం (ప్రజాశక్తి దిన పత్రిక ఆదివారం అనుబంధం 14 అక్టోబరు 2007)
- పెద్దలు - పిన్నలు (తేజ వీక్లీ 6 ఏప్రిల్ 2007)
- కొట్టు కనపడుట లేదు (ప్రజా శక్తి ఆదివారం ఆనుబంధం 1ఏప్రిల్ 2007)
- రైతుకు రొక్కం (ప్రజా శక్తి ఆదివారం ఆనుబంధం 21 జనవరి 2007)
- కొత్త పేదలు (తేజా వీక్లీ 1 డిసెంబర్ 2006)
- అందరూ కూలీలే (నవ్య వీక్లీ 1 మార్చి 2006)
- చోటు (నవ్య వీక్లీ 16 నవంబర్ 2005)
- సానుభూతి కూడా ఖరీదే (ప్రజా శక్తి ఆదివారం ఆనుబంధం 16 నవంబర్ 2005)
- గట్టి మేలు (వార్త ఆదివారం అనుబంధం 2 అక్టోబర్ 2005)
- అందగత్తె (స్వాతి వీక్లీ 29 ఏప్రిల్ 2005)
- స్వర్ణ చతుర్భుజి (ప్రియ దత్త వీక్లీ 24 నవంబర్ 2004)
- నిశ్శబ్దాని మరో వైపు (ఆంధ్ర భూమి వీక్లీ 16 సెప్టెంబర్ 2004)
- కొడుకే కావాలా (ఆంధ్ర భూమి మంత్లీ ఫిబ్రవరి 2004)
- వార ఫలం (ఆంధ్ర ప్రభ వీక్లీ 28 మార్చి 2003)
- ఆహ్లాదపురం ఆరో వీధి (ఆంధ్ర భూమి మంత్లీ ఏప్రిల్ 2002)
- అతడు - ఆమె - ఇంటర్ నెట్ (ఆంధ్ర భూమి వీక్లీ 27 సెప్టెంబర్ 2001)
- రూపాయల పుస్తకం (ఆంధ్ర భూమి మంత్లీ ఆగస్ట్ 2001)
- పిల్లల కోసం బాల జ్యోతి లో 10 కధలు
అనువాద కధలు:
- అమృత వర్షిణి (ఆదివారం అనుబంధం అంధ్ర జ్యోతి దినపత్రిక 13 జూలై 2008. మలయాళ మూలం - ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్)
- పల్లీ….సార్….పల్లీ (వార్త ఆదివారం అనుబంధం 4 మే 2008, ఆంగ్ల మూలం: శంతను ధంకర్)
- ఎవరు ఏమైపోతే మాకేం? (మణిపురి, ఆంగ్లం: తయేంజం బిజోయ్‌కుమార్ సింగ్, చినుకు మాసపత్రిక ఏప్రిల్ 2008 )
- వాన దొంగ (పోర్చుగీసు మూలంMs. Teolinda Gersão, ఆంగ్లం Ms Margaret Jull Costa, సాహిత్య నేత్రం, జనవరి-మార్చి 2008 సంచిక)
- శబ్ద్ (హిందీ లో) (http://www.abhivyakti-hindi.org/sahityasangam/2008/shabd/shabd1.htm, 7 ఏప్రిల్ 2008)
- వెచ్చని మనసులు - హిందీ మూలం - సుభాష్ నీరవ్ (ఈ మాట మార్చి 2008 సంచికలో ప్రచురితం http://eemaata.com/em/issues/200803/1219.html)
- వృక్ష ప్రేమికుడు - ఆంగ్ల మూలం - రాజారాం బాలాజీ (ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం 17 ఫిబ్రవరి 2008)
- టెడ్డి బేర్(హిందీ లో) (www.abhivyakti-hindi.org, 16 నవంబర్ 2007)
- నేను మీలాంటి వాడినే (పొద్దు, 28 అక్టోబర్ 2007 http://poddu.net/?p=386 )
- శిధిలం - ఉర్దూ మూలం - మొహమూద్ షాహిద్, ఆంగ్లం - ఫాహీం జవైద్ (వార్త ఆదివారం అనుబంధం 28 అక్టోబర్ 2007)
- ప్లాస్టిక్ హృదయం - మళయాళ మూలం - ఎం కె చాంద్ రాజ్, ఆంగ్లం-సుధీర్ (ఆదివారం అనుబంధం అంధ్ర జ్యొతి దినపత్రిక 2 సెప్టెంబర్ 2007)
- బైపాస్ రోడ్ - ఆంగ్ల మూలం - టోనీ గాదర్ కోల్ (తేజా వీక్లీ 27 జూలై 2007)
- రెండు సవర్ల బంగారం - ఆంగ్ల మూలం - శ్రీ వినీత్ ఏరాత్ (చినుకు మాసపత్రిక జూలై 2007)
- తన గమ్యం - అరబిక్ మూలం - నాసర్ ఇబ్రహీం - ఆంగ్లం - Taline Voskeritchian (వార్త ఆదివారం అనుబంధం 1 జూలై 2007)
- లడకా - లడకీ ఔర్ ఇంటర్ నెట్ (హిందీ లో) ( www.abhivyakti-hindi.org 24 జూన్ 2007)
- రణ రంగం కాని చోటు -మళయాళ మూలం, ఆంగ్లం - ఎం.కె.చాంద్ రాజ్, (ప్రజా శక్తి ఆదివారం అనుబంధం 24 జూన్ 2007)
- నిషేధం - ఆంగ్లమూలం- ఎన్. గౌతం (నవ్య వీక్లీ 27 జూన్ 2007)
- ప్రోగ్రెస్ కార్డ్ - ఆంగ్ల మూలం - పూండలిక్ ధూరి (తేజా వీక్లీ 18 మే 2007)
- అయినా మనిషి మారలేదు - ఆంగ్ల మూలం - దీపా సుందర రాజన్ (ఉషశ్రీ వెలుగు మాసపత్రిక ఏప్రిల్ 2007)
- పెద్దమ్మ - హిందీ మూలం - డాక్టర్ నరేష్ (విపుల మాసపత్రిక ఏప్రిల్ 2007)
- బేరం - ఆంగ్ల మూలం - జుయ్ చిత్రె (వార్త ఆదివారం అనుబంధం 25 ఫిబ్రవరి 2007)
- భయం నీడ - ఆంగ్ల మూలం - విక్రం కపూర్ (తేజా వీక్లీ 12 జనవరి 2007)
- వాళ్ళిద్దరు, ఆటొ డ్రివర్ - ఆంగ్ల మూలం - విక్రం కపూర్ (వార్త ఆదివారం అనుబంధం 12 నవంబర్ 2006)
- వెదురు వంతెన - మణిపురి మూలం - తయేంజం బిజోయ్ కుమార్ సింగ్ (విపుల మాసపత్రిక నవంబర్ 2006)
- నాన్నా, తొందరగా వచ్చెయ్ - ఆంగ్ల మూలం - పూండలిక్ ధూరి (తేజా వీక్లీ 27 అక్టోబర్ 2006)
- మానవత్వం - ఆంగ్ల మూలం - డాన్ స్టాకార్డ్ (సాహిత్య ప్రస్థానం త్రైమాసిక పత్రిక జూలై - సెప్టెంబర్ 2006)
- మన చుట్టం కాదు - ఆంగ్ల మూలం - కార్తీక్ వెంకటేష్ (నవ్య వీక్లీ 20 సెప్టెంబర్ 2006)
- నిజమైన మనిషి - ఆంగ్ల మూలం - దాక్టర్. అరుణాచలం కుమార్ (తేజా వీక్లీ 11 ఆగస్ట్ 2006)
- పెరుగన్నం - తమిళ మూలం - వరలొట్టి రంగసామి (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 16 జూలై 2006)
- బొమ్మ - ఆంగ్ల మూలం - వరలొట్టి రంగసామి (వార్త ఆదివారం అనుబంధం 2 జూలై 2006)
- సున్నా గాడు - బంగ్లా మూలం - ప్రసూన్ రాయ్ (నవ్య వీక్లీ 21 జూన్ 2006)
- ఓ మనిషీ ఎందుకిలా - ఆంగ్ల మూలం - రేషు నాథ్ (విపుల మాసపత్రిక జూన్ 2006)
- హస్త లాఘవం - ఆంగ్ల మూలం - జి.బి. ప్రభాత్ (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 9 ఏప్రిల్ 2006)
- సెల్ ఫోన్ - ఆంగ్ల మూలం - శిశిర్ మోహన్ (వార్త ఆదివారం అనుబంధం 9 ఏప్రిల్ 2006)
- యమ రాజు - ఆంగ్ల మూలం - డాక్టర్ అజిత్ హరిసింఘాని (విపుల మాసపత్రిక ఫిబ్రవరి 2006)
- లాటరీ - హిందీ మూలం - రాకేష్ త్యాగి (సాహిత్య ప్రస్థానం త్రైమాసిక పత్రిక ఆక్టోబర్ - డిసెంబర్ 2005)
- విష వలయం - ఆంగ్ల మూలం - బ్రియాన్ కొటే (నవ్య వీక్లీ 28 డిసెంబర్ 2005)
- అమ్మ వస్తే బాగుండు - ఆంగ్ల మూలం - లీ లాన్ (ప్రజా శక్తి దినపత్రిక 14, 21 డిసెంబర్ 2005)
- డ్రైవింగ్ లైసెన్స్ - హిందీ మూలం - ఇళా ప్రసాద్ (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 30 ఆక్టోబర్ 2005)
- చెరువు - హిందీ మూలం - జై నందన్ కుమార్ (ప్రజా శక్తి ఆదివారం అనుబంధం 26 డిసెంబర్ 2004)
- కట్టు కధ - ఆంగ్ల మూలం - సురజిత్ బసు (జాగృతి వీక్లీ 25 ఆక్టోబర్ 2004)
- మిగిలిపోయినవి - ఆంగ్ల మూలం - అభా అయ్యంగార్ (విపుల మాసపత్రిక ఆక్టోబర్ 2004)
- ఆత్మావలోకనం - ఆంగ్ల మూలం - దీపంకర్ బసు (జాగృతి వీక్లీ 14 జూన్ 2004)
- మనీ ప్లాంట్ - హిందీ మూలం - డాక్టర్ అన్వితా అబ్బి (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 7 మార్చి 2004)
- సందేశము,అనుభవము - కాశ్మీరి మూలం - డాక్టర్ హరి కిషన్ కౌల్ (జాగృతి వీక్లీ 2 ఫిబ్రవరి 2004)
- ఆశ, నిరాశేన - హిందీ మూలం - ఆస్థా (జాగృతి వీక్లీ 1 డిసెంబర్ 2003)
- నూటికో కోటికో ఒక్కరు - హిందీ మూలం - సూరజ్ ప్రకాష్ (జాగృతి వీక్లీ ఆక్టోబర్ - నవంబర్ 2003)
- ఆక్క - హిందీ మూలం - జై నందన్ కుమార్ (ఆంధ్ర ప్రభ వీక్లీ 3 ఆక్టోబర్ 2003)
- చిన్న మనుషులు - చిన్న కోరికలు -ఆంగ్ల మూలం - అమీర్ సలీం (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం 22 జూన్ 2003)
- వృత్తి ధర్మం- ఆంగ్ల మూలం - మానస్ కమల్ భట్టాచార్య (విపుల మాసపత్రిక జూన్ 2003)
- విచారగ్రస్తుడు - ఆంగ్ల మూలం - జాన్ గార్డినర్ (ఆంధ్ర ప్రభ వీక్లీ 16 మే 2003)
- ముసురు (ఈ బ్లాగులో)
- బాకి - ఆంగ్ల మూలం - జెరికొ జె ముసెద్ (ఆంధ్ర ప్రభ వీక్లీ 9 నవంబర్ 2002)
——————————————————————————
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed